సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: Sep 23, బుధ‌వారం.. Tv సినిమాలు

ABN, Publish Date - Sep 22 , 2026 | 10:22 AM

సెప్టెంబర్ 23, బుధవారం.. బుల్లితెర ప్రేక్షకులకు మరో వినోదభరితమైన రోజు సిద్ధంగా ఉంది.

tv movies

సెప్టెంబర్ 23, బుధవారం.. బుల్లితెర ప్రేక్షకులకు మరో వినోదభరితమైన రోజు సిద్ధంగా ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ తెలుగు ఛానళ్లలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, మాస్ మసాలా సినిమాలు వరుసగా సందడి చేయనున్నాయి. ఇంట్లోనే కూర్చొని కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి.


Sep 23, బుధ‌వారం.. Tv సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్లీపింగ్ డాగ్స్‌ (Sleeping Dogs) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – శ్రీవారి శోభ‌నం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన్న‌బ్బాయ్‌

📺 ఈ టీవీ (E TV)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స‌ర్దుకుపోదాం రండి

రాత్రి 10 గంట‌ల‌కు – స‌ర్దుకుపోదాం రండి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – డ‌బ్బెవ‌రికి చేదు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ల‌క్ష్మీ క‌టాక్షం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – జేబుదొంగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ద‌ర్మ‌క్షేత్రం

రాత్రి 7 గంట‌ల‌కు – పాతాళ భైర‌వి

రాత్రి 10 గంట‌ల‌కు – శివుడు శివుడు శివుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – డ‌బ్బెవ‌రికి చేదు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – తెనాలి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఒరేయ్ త‌మ్ముడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – త్రినేత్రం

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ర‌భ‌స‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – సాక్షి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్ము రా

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌గ‌ద్గురు ఆదిశంక‌ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అధినేత‌

మధ్యాహ్నం 1 గంటకు – సంసారం ఒక చ‌ద‌రంగం

సాయంత్రం 4 గంట‌ల‌కు – టూ కంట్రీస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – భ‌ధ్రాచ‌లం

రాత్రి 10 గంట‌ల‌కు – వైల్డ్ డాగ్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 5 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బింబిసార

ఉద‌యం 7 గంట‌ల‌కు – దోచేయ్

ఉద‌యం 9 గంట‌ల‌కు – న‌వ‌ వ‌సంతం

మధ్యాహ్నం 12 గంట‌లకు – హే బ‌ల‌వంత్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సైనికుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – శివాజీ

రాత్రి 9 గంట‌ల‌కు – అంతఃపురం

అర్ధరాత్రి 12 గంటలకు – హే బ‌ల‌వంత్

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – బిగ్‌బాస్ షో (అన్‌సీన్‌)

ఉద‌యం 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – నోటా

రాత్రి 11 గంట‌ల‌కు – ఐ

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ప్రేమ ఖైదీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – అనుభ‌వించు రాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌వ‌చం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అమ‌ర‌న్

సాయంత్రం 3 గంట‌ల‌కు – అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – డాకూ మ‌హారాజ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – భీమ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – భ‌ధ్రం

ఉద‌యం 8 గంట‌ల‌కు – చారుల‌త‌

ఉద‌యం 11 గంట‌లకు – ఘ‌టికుడు

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – య‌ముడికి మొగుడు

సాయంత్రం 5 గంట‌లకు – నిన్నుకోరి

రాత్రి 8 గంట‌లకు – సాహాసం

రాత్రి 11 గంట‌ల‌కు – ఘ‌టికుడు


ఇవి కూడా.. చ‌ద‌వండి

OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

థియేటర్లు ఊగిపోతయ్‌.. ఇది జడల్‌ గాని వాదా

'రాకా' సర్‌ప్రైజ్‌.. ఫ్యాన్స్‌ డిజప్పాయింట్?

కర్ణుడిగా రాఘవ లారెన్స్.. భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా చిత్రం!

Nidhhi Agerwal: మంచి క‌థ, పాత్ర‌ల‌కు.. త‌మిళ సినీ రంగ‌మే ఉత్త‌మం

The Paradise: జ‌డ‌ల్‌.. సెన్సార్ క‌త్తెర‌కు బాగానే ప‌ని చెప్పాడుగా

ఆస్కార్‌ రేసులో మరో.. భార‌తీయ సినిమా

‘రా’ వ్యవస్థాపకుడి బయోపిక్

‘వారణాసి’ నుంచి బిగ్ లీక్..

Updated Date - Sep 22 , 2026 | 04:05 PM