OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

ABN , Publish Date - Sep 21 , 2026 | 10:52 PM

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి.

OTT Movies

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి. థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ బాట పడుతుంటే.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో డిజిటల్ స్క్రీన్ కూడా కళకళలాడబోతోంది. థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు థ్రిల్లర్, హారర్, క్రైమ్, కామెడీ, డ్రామా జానర్లలో ఆసక్తికరమైన కొత్త కంటెంట్ నేరుగా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. మరి సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయో ఓసారి చూసేయండి మరి.


𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

Jio Hotstar

Toy Story5 (Eng, Tam, Tel, Hi) 𝐒𝐞𝐩 𝟐𝟑

Mango Pachcha (Kan, Tam, Tel, Mal, Hi) 𝐒𝐞𝐩 𝟐𝟓

Hunakkar (Hindi) [Series] 𝐒𝐞𝐩 𝟐𝟓

Sony Liv

Habeebi (Tam, Tel, Kan, Mal, Hi) 𝐒𝐞𝐩 𝟐𝟓

Sunnxt

Angikaaram (Tamil, Telugu) 𝐒𝐞𝐩 𝟐𝟓

Zee5

Agadha (Telugu) 𝐒𝐞𝐩 𝟐𝟓

Lions Gate Play

This Tempting Madness (Eng, Tam, Tel, Hi) 𝐒𝐞𝐩 𝟐𝟓

Shudder

Bloody Tennis (English) 𝐒𝐞𝐩 𝟐𝟓

Starz

The Furious (English) 𝐒𝐞𝐩 𝟐𝟔

Power Ballad (English) 𝐒𝐞𝐩 𝟐𝟔

Paramount+

Tuner (English) 𝐒𝐞𝐩𝟐𝟏

Jackass: Best and Last (English) 𝐒𝐞𝐩𝟐𝟒

Prime Video

Idiots (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟐

One Last Shot (English) Rent (Outside India) 𝐒𝐞𝐩𝟐𝟐

Spa Weekend (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟐

Ice Cream Man (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟐

Super Troopers3 (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟐

The Magic Faraway Tree (English) Rent (Outside India) 𝐒𝐞𝐩𝟐𝟐

Legend Of The White Dragon (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟐

The Love Hypothesis (Eng, Tam, Tel, Kan, Mal, Hi) 𝐒𝐞𝐩 𝟐𝟑

Photographer (Tamil) 𝐒𝐞𝐩 𝟐𝟓

Dont Be Shy (Hindi) 𝐒𝐞𝐩 𝟐𝟓

Ramba Oorvasi Menaka (Telugu) 𝐒𝐞𝐩 𝟐𝟓

Family (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟓

The Deputy (English) Rent (Outside India) 𝐒𝐞𝐩 𝟐𝟓

AMC+

The Fence (English) 𝐒𝐞𝐩 𝟐𝟐

Netflix

Minerva Academy (English) 𝐒𝐞𝐩 𝟐𝟐

Life Hack (English) 𝐒𝐞𝐩 𝟐𝟑

Baby Do Die Do (Hindi) 𝐒𝐞𝐩 𝟐𝟑

Wonka's The Golden Ticket (Eng, Hi) 𝐒𝐞𝐩 𝟐𝟑

Habeaus Corpus (Portuguese, English) 𝐒𝐞𝐩𝟐𝟑

Delusion (Thai, English) 𝐒𝐞𝐩 𝟐𝟒

A Magnificent Life (English) 𝐒𝐞𝐩 𝟐𝟒

Shaque: Trust No One (Hi, Tam, Tel, Eng) 𝐒𝐞𝐩 𝟐𝟒

UNABOMBER (Eng, Tam, Tel, Hi) 𝐒𝐞𝐩 𝟐𝟓

The Godfather Coda: The Death of Michael Corleone (English) 𝐒𝐞𝐩 𝟐𝟓

The Breadwinner (English) 𝐒𝐞𝐩 𝟐𝟔

Updated Date - Sep 21 , 2026 | 10:59 PM