సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mouname Nee Bhaasha: మౌనమో నీభాష.. అంటున్న రాజీవ్ క‌న‌కాల‌

ABN, Publish Date - Sep 05 , 2025 | 08:48 AM

రాజీవ్ కనకాల, ప్రమోదిని మురుగన్, గాయత్రి భార్గవి ముఖ్యపాత్రల్లో నటించిన షార్ట్ ఫిలిమ్ ‘మౌనమో నీభాష’ .

Mouname Nee Bhaasha

రాజీవ్ కనకాల, ప్రమోదిని మురుగన్, గాయత్రి భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన హృద్యమైన షార్ట్ ఫిల్మ్ ‘మౌనమో నీభాష’ (Mouname Nee Bhaasha) త్వ‌ర‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుచేత డ్రీమ్ వర్క్స్, వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం 30 నిమిషాల నిడివితో తెరకెక్కింది. దర్శకరచయిత వర ముళ్లపూడి (Vara Mullapudi) దర్శకత్వంలో నిర్మితమైన ఈ భావోద్వేగ కథనం సెప్టెంబర్ 7 నుంచి ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

దర్శకుడు వర ముళ్లపూడి మాట్లాడుతూ – “మాటలు మౌనంలో కలిసినప్పుడు, మౌనంలో మనసు మునిగినప్పుడు, బాధలు మాటలకి అందనప్పుడు… ఆ మనసుకు మౌనమే భాష. ఆ భావనతోనే మా ఈ ‘మౌనమో నీభాష’ అని తెలిపారు. రాజీవ్ కనకాల తన అనుభవాన్ని పంచుకుంటూ ..ఎన్నో భావోద్వేగాల కలయికగా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందిందని, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూసి నన్ను, నా నటనను ఆదరిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అన్నారు.


ఇవి కూడా.. చ‌ద‌వండి

A Minecraft Movie OTT: వేల కోట్లు కొల్ల‌గొట్టారు.. సైలెంట్‌గా ఓటీటీకి వ‌చ్చారు

Lilo Stitch OTT: ఓటీటీలో.. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన రూ.9 వేల కోట్ల సినిమా! తెలుగులోనూ

Bun Butter Jam OTT: రిలీజైన.. వారానికే ఓటీటీకి వ‌చ్చేసిన రొమాంటిక్ కామెడీ

Coolie OTT: ర‌జ‌నీకాంత్‌కు త‌ప్ప‌లేదు.. నెల తిర‌క్కుండానే ఓటీటీకి

Nobody 2 OTT: రెండు వారాల‌కే.. ఓటీటీకి వ‌చ్చేసిన హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్

Nani Krithi Shetty: నాని, కృతి శెట్టి.. లిప్‌లాక్ సీన్‌! ఈ వివాదం.. ఇప్ప‌ట్లో చ‌ల్లారేనా

SSMB29 Leaks: మహేష్, రాజమౌళి.. SSMB29 నుంచి మ‌రో లీక్! ఈసారి వీడియో

Akhanda2: డిసెంబ‌ర్‌లో అఖండ‌2.. రిలీజ్ డేట్ చెప్పేసిన బాల‌య్య

Madharaasi Twitter Review: శివ కార్తికేయ‌న్ మ‌ద‌రాసి.. ట్విట్ట‌ర్ రివ్యూ! ఊహించ‌ని టాక్

Naga Durga: నాగ‌దుర్గ.. కొత్త పాటొచ్చేసింది! రంగుల సొక్కాను వేసి

Ghaati Review: అనుష్క ఘాటీ.. ట్విట్ట‌ర్ రివ్యూ! ఇలా అంటున్నారేంటి

Updated Date - Sep 05 , 2025 | 01:30 PM