తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్న.. హీరోయిన్ డింపుల్ హయతీ
ABN , Publish Date - Sep 22 , 2026 | 10:14 AM
హీరోయిన్ డింపుల్ హయతీ (Dimple Hayathi) తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
హీరోయిన్ డింపుల్ హయతీ (Dimple Hayathi) తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న డింపుల్ విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారీ వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.