Thursday Tv Movies: Sep 24, గురువారం.. Tv సినిమాలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 10:35 AM
సినిమా ప్రేమికులకు గురువారం కూడా బుల్లితెరపై వినోదాల విందు సిద్ధంగా ఉంది.
సినిమా ప్రేమికులకు గురువారం కూడా బుల్లితెరపై వినోదాల విందు సిద్ధంగా ఉంది. రోజు మొత్తం పనుల్లో బిజీగా గడిచినా.. సాయంత్రం టీవీ ఆన్ చేస్తే స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్.. ఇలా అన్ని రకాల చిత్రాలను తెలుగు ఛానళ్లు ప్రసారం చేయనున్నాయి. కొన్ని ఛానళ్లలో ఎప్పుడూ చూడని సినిమాలు, మరికొన్ని ఛానళ్లలో అభిమాన హీరోల బ్లాక్‌బస్టర్లు టెలికాస్ట్ కానుండటంతో సినీ అభిమానుల దృష్టి టీవీ షెడ్యూల్స్‌పై పడింది. మరి సెప్టెంబర్ 24 గురువారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో పూర్తి జాబితా చూసేయండి.
Sep 24, గురువారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – బ్లడ్ ఫర్ డస్ట్ (Blood for Dust) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – సుందర వదనా సుబ్బలక్ష్మి మెగుడా
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – బావ నచ్చాడు
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – వినాయక విజయం
రాత్రి 10 గంటలకు – వినాయక విజయం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఆడది
ఉదయం 10 గంటలకు – ఓ భార్యకథ
మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు
సాయంత్రం 4 గంటలకు – పండగ
రాత్రి 7 గంటలకు – గుండమ్మకథ
రాత్రి 10 గంటలకు – ముద్దుల మేనల్లుడు
మిడ్‌నైట్ 1 గంటకు – ఆడది
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – యంగ్ ఇండియా
సాయంత్రం 4.30 గంటలకు – ఆకాశ రామన్న
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – వీర
మధ్యాహ్నం 3.30 గంటలకు – కత్తి కాంతారావు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – కొత్త కాపురం
ఉదయం 4.30 గంటలకు – భారతంలో శంఖారావం
ఉదయం 7 గంటలకు – ఆపద్భాందవుడు
ఉదయం 10 గంటలకు – V
మధ్యాహ్నం 1 గంటకు – శివాజీ
సాయంత్రం 4 గంటలకు – యమ జాతకుడు
రాత్రి 7 గంటలకు – పెదబాబు
రాత్రి 10 గంటలకు – లవ్ ఫెయిల్యూర్

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – శివాజీ
ఉదయం 9 గంటలకు – రెడీ
సాయంత్రం 5 గంటలకు – మిస్టర్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – సైనికుడు
ఉదయం 7 గంటలకు – కథానాయకుడు
ఉదయం 9 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం
మధ్యాహ్నం 12 గంటలకు – నాగవల్లి
మధ్యాహ్నం 3 గంటలకు – బలాదూర్
సాయంత్రం 6 గంటలకు – శివాజీ
రాత్రి 9 గంటలకు – స్పైడర్
అర్ధరాత్రి 12 గంటలకు – డోర
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – బిగ్‌బాస్ షో (అన్‌సీన్)
ఉదయం 4 గంటలకు – కల్సన
ఉదయం 9 గంటలకు – జయ జానకీ నాయక
రాత్రి 11 గంటలకు – మారి 2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – దడ
ఉదయం 7 గంటలకు – లక్ష్య
ఉదయం 9 గంటలకు – షిరిడీ సాయి
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 3 గంటలకు – క్రాక్
సాయంత్రం 6 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 9.30 గంటలకు – మిర్చి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – బెట్
ఉదయం 5 గంటలకు – మనసు పిలిచింది
ఉదయం 8 గంటలకు – రక్త తికలం
ఉదయం 11 గంటలకు – సీతారామరాజు
మధ్యాహ్నం 2.30 గంటలకు – అనాదిగా ఆడది
సాయంత్రం 5 గంటలకు – ఆవారా
రాత్రి 8 గంటలకు – మిడ్‌నైట్ మర్డర్స్
రాత్రి 11 గంటలకు – రక్త తికలం