Saturday TV Movies: అక్టోబర్ 17, శనివారం.. TV ఛాన‌ళ్ల‌లో వచ్చే సినిమాలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:31 PM

ఒకవైపు సెలవులు, మరోవైపు వీకెండ్.. ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలతో రోజును సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం బుల్లితెరపై మీకు నచ్చే సినిమాలేంటో తెలుసుకోండి.

Oct 17 Saturday TV Films List

వీకెండ్ వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలతో రోజును సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం బుల్లితెరపై మీకు నచ్చే సినిమాలేంటో తెలుసుకోండి. యాక్షన్, ప్రేమకథలు, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా విభిన్న కథలతో అలరించే తెలుగు సినిమాలు టీవీ ఛానళ్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 17, శనివారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? సినిమా మొదలయ్యే సమయాలేంటి? పూర్తి వివరాలు మీకోసం..

శ‌నివారం, Oct 17.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – 13 మినెట్స్‌ (13 Minutes) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – శ్రీవాస‌వి క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి మ‌హాత్యం

రాత్రి 9.30 గంట‌ల‌కు – శ్రీశైల భ్రమరాంబికా కటాక్షం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – గూండా

రాత్రి 9.30 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని

ఉద‌యం11 గంట‌ల‌కు – దొరికిన ప్రేమ‌లేఖ‌ (షార్ట్ ఫిల్మ్)

రాత్రి 12 గంట‌ల‌కు – సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌క్ష్మీ పూజ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ముద్దుల కృష్ణ‌య్య‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – జేబుదొంగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిత్రం భ‌ళారే విచిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు – పాండురంగ మ‌హాత్యం

రాత్రి 10 గంట‌ల‌కు – #బ్రో

మిడ్‌నైట్ 1 గంట‌కు – ల‌క్ష్మీ పూజ‌


📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – స్వాతిముత్యం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నిన్న నేడు రేపు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆర్య‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – దేవీ అభ‌యం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు –

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 10 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 1 గంటకు –

సాయంత్రం 4 గంట‌ల‌కు –

రాత్రి 7 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు –

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – డీజే

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్యూటీ

సాయంత్రం 5 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

ఉద‌యం 7 గంట‌ల‌కు – అన్నీ మంచి శ‌కున‌ములే

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌జాకా

మధ్యాహ్నం 12 గంట‌లకు – భ‌గ‌వంత్ కేస‌రి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సాక్ష్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్టాలిన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ది రోడ్ (త్రిష‌)

అర్ధరాత్రి 12 గంటలకు – భ‌గ‌వంత్ కేస‌రి


📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – 24

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – 143 ఐ మిస్ యూ

ఉద‌యం 7 గంట‌ల‌కు – న‌వ మ‌న్మ‌ధుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – కృష్ణ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పుష్ప‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – రాజుగారి గ‌ది2

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ్యాడ్2

రాత్రి 9.30 గంట‌ల‌కు – అఖండ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – మొగుడ్స్ పెళ్లామ్స్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – వీరభ‌ద్రుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – ధ‌న 51

ఉద‌యం 11 గంట‌లకు – శ్రీరామ‌దాసు

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఖాకీ

సాయంత్రం 5 గంట‌లకు – యాక్ష‌న్‌

రాత్రి 8 గంట‌లకు – A.R.M

రాత్రి 11 గంట‌ల‌కు – ధ‌న 51

ఇవి కూడా చదవండి:

రణబాలి రివ్యూ: విజయ్ దేవరకొండ వీరగాథ ఎలా ఉంది?

జైలర్‌ 2 రివ్యూ.. సీక్వెల్‌ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్‌!

Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ '‘క్రేజీ కల్యాణం’ ఎలా ఉందంటే..

Updated Date - Oct 16 , 2026 | 02:34 PM

క్లాస్‌రూమ్‌లో బిగ్ బాస్ ఓటింగ్ ప్రచారం.. కేతిరెడ్డి ఫిర్యాదుతో NCPCR కీలక ఆదేశాలు

ఒకే వేదికపై రణ్‌బీర్ - రాకింగ్ స్టార్ యశ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

రాజుగారి ఆతిధ్యం లిస్ట్ లో మరో హీరోయిన్

RC17: కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి

కమెడియన్ ఆలీకి అరుదైన గౌరవం..