సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naga Durga: నాగ‌దుర్గ.. కొత్త పాటొచ్చేసింది! రంగుల సొక్కాను వేసి

ABN, Publish Date - Sep 05 , 2025 | 09:12 AM

ఫోక్ సాంగ్స్ క్వీన్‌ నాగ‌దుర్గ (Naga Durga) న‌టించి, న‌ర్తించిన పాట మ‌రోటి వ‌చ్చేసింది.

Naga Durga

జాన‌పద గీతాల‌ సంచ‌ల‌నం ఫోక్ సాంగ్స్ క్వీన్‌ నాగ‌దుర్గ (Naga Durga) న‌టించి, న‌ర్తించిన పాట మ‌రోటి వ‌చ్చేసింది. నెల‌కోటి చొప్పున వివిధ‌ ర‌కాల పాట‌ల‌ను రిలీజ్ చేస్తున్న వ‌స్తున్న ఈ న‌టి ఆ పాట‌లు అలా ట్రెండింగ్‌లో ఉండ‌గానే తాజాగా రంగుల సొక్కాను వేసి ర‌య్‌మ‌ని పోతున్న‌డే ఓ బావో రాముల‌.. ఫోజులు కొడుతున్న‌డే నా బావో రాముల (RANGULA SOKKA Full Song) అంటూ సాగే హుషారైన‌ గీతంతో ప్రేక్ష‌కులు, అభిమానుల ఎదుట‌కు వ‌చ్చేసింది.

ఈ గీతానికి గుగులోతు వెంక‌న్న (Gugulothu Venkanna) సాహిత్యం అందించ‌గా ఎస్కే బాజీ (Sk Baji) సంగీతంలో దివ్య మాలిక (Divya Malika) ఆల‌పించింది. టీనా నృత్య రీతులు స‌మ‌కూర్చింది. ప్ర‌ముఖ ఆడియో కంపెపీ టీ సిరీస్ ఈ పాట‌ను విడుద‌ల చేయ‌గా త‌క్కువ స‌మ‌యంలోనే భాకీ వ్యూస్ ద‌క్కించుకుంటోంది.


ఇవి కూడా.. చ‌ద‌వండి

A Minecraft Movie OTT: వేల కోట్లు కొల్ల‌గొట్టారు.. సైలెంట్‌గా ఓటీటీకి వ‌చ్చారు

Lilo Stitch OTT: ఓటీటీలో.. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన రూ.9 వేల కోట్ల సినిమా! తెలుగులోనూ

Bun Butter Jam OTT: రిలీజైన.. వారానికే ఓటీటీకి వ‌చ్చేసిన రొమాంటిక్ కామెడీ

Coolie OTT: ర‌జ‌నీకాంత్‌కు త‌ప్ప‌లేదు.. నెల తిర‌క్కుండానే ఓటీటీకి

Nobody 2 OTT: రెండు వారాల‌కే.. ఓటీటీకి వ‌చ్చేసిన హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్

Mouname Nee Bhaasha: మౌనమో నీభాష.. అంటున్న రాజీవ్ క‌న‌కాల

Nani Krithi Shetty: నాని, కృతి శెట్టి.. లిప్‌లాక్ సీన్‌! ఈ వివాదం.. ఇప్ప‌ట్లో చ‌ల్లారేనా

SSMB29 Leaks: మహేష్, రాజమౌళి.. SSMB29 నుంచి మ‌రో లీక్! ఈసారి వీడియో

Akhanda2: డిసెంబ‌ర్‌లో అఖండ‌2.. రిలీజ్ డేట్ చెప్పేసిన బాల‌య్య

Madharaasi Twitter Review: శివ కార్తికేయ‌న్ మ‌ద‌రాసి.. ట్విట్ట‌ర్ రివ్యూ! ఊహించ‌ని టాక్

Ghaati Review: అనుష్క ఘాటీ.. ట్విట్ట‌ర్ రివ్యూ! ఇలా అంటున్నారేంటి

Updated Date - Sep 05 , 2025 | 01:30 PM