First Song : తొలి గీతం అప్పుడే
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:35 AM
నాని, శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ద థర్డ్ కేస్’. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాత. మే 1న థియేటర్లలో విడుదల కానుంది.

Cinema News : నాని, శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ద థర్డ్ కేస్’. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాత. మే 1న థియేటర్లలో విడుదల కానుంది. కాగా, ఈ సినిమా నుంచి తొలి గీతం ‘ప్రేమ వెల్లువ’ను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించారు. విజయవంతమైన ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.