Tuesday Tv Movies: సెప్టెంబర్ 22, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN, Publish Date - Sep 21 , 2026 | 05:17 AM
సెప్టెంబర్ 22, మంగళవారం.. ఇంట్లోనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీ అయిపోండి.
సెప్టెంబర్ 22, మంగళవారం.. ఇంట్లోనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీ అయిపోండి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, మాస్ ఎంటర్‌టైనర్‌లు.. ఇలా అన్ని రకాల సినిమాలు ఈరోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మీకు నచ్చిన హీరో సినిమా ఏ ఛానల్‌లో, ఏ సమయంలో వస్తుందో ముందుగానే చూసుకుని రిమోట్‌ను సిద్ధంగా పెట్టుకోండి. ఈ మంగళవారం బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు పలు హిట్ చిత్రాలు క్యూ కట్టాయి. మరి ఈరోజు టీవీల్లో ప్రసారం కానున్న సినిమాల జాబితాపై ఓ లుక్కేయండి.
Sep 22, మంగళవారం.. Tv సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – బ్యాడ్ జీనియస్ (Bad Genius) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – శ్రీ రామరక్ష
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మా ఆయన సుందరయ్య
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – పిల్ల నచ్చింది
రాత్రి 10 గంటలకు – పిల్ల నచ్చింది
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – చిన్న కోడలు
ఉదయం 10 గంటలకు – మాంగళ్య బలం
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మామయ్య
సాయంత్రం 4 గంటలకు – పెళ్లి పీటలు
రాత్రి 7 గంటలకు – ఛక్రదారి
రాత్రి 10 గంటలకు – అసెంబ్లీ రౌడీ
మిడ్‌నైట్ 1 గంటకు – చిన్న కోడలు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బంగారు కొడుకు
సాయంత్రం 4.30 గంటలకు – జేబుదొంగ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – బావగారు బాగున్నారా
మధ్యాహ్నం 3.30 గంటలకు – రాయన్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – సంబరాల రాంబాబు
ఉదయం 4.30 గంటలకు – పాపే నా ప్రాణం
ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం
ఉదయం 10 గంటలకు – దొంగదొంగది
మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమ కావాలి
సాయంత్రం 4 గంటలకు – ఆహ్వానం
రాత్రి 7 గంటలకు –
రాత్రి 10 గంటలకు – బ్రోచేవారెవరురా
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – ప్రేమించు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
ఉదయం 7 గంటలకు – మొగుడు
ఉదయం 9 గంటలకు – తఢాఖా
మధ్యాహ్నం 12 గంటలకు – పండగ చేస్కో
మధ్యాహ్నం 3 గంటలకు – బలుపు
సాయంత్రం 6 గంటలకు – జవాన్
రాత్రి 9 గంటలకు – దాస్ కీ ధమ్కీ
అర్ధరాత్రి 12 గంటలకు – పండగ చేస్కో
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – కల్పన
ఉదయం 4 గంటలకు – నిప్పు
ఉదయం 9 గంటలకు – 24
రాత్రి 11 గంటలకు – 24
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కరెంట్
ఉదయం 7 గంటలకు – ది ప్రిన్స్
ఉదయం 9 గంటలకు – ధర్మ యోగి
మధ్యాహ్నం 12 గంటలకు – మ్యాడ్ 2
సాయంత్రం 3 గంటలకు – ఐ
సాయంత్రం 6 గంటలకు – భరత్ అనే నేను
రాత్రి 9.30 గంటలకు – ధమాక
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ప్రియా ప్రియతమా
ఉదయం 5 గంటలకు – వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు – యమకింకరుడు
ఉదయం 11 గంటలకు – మల్లన్న
మధ్యాహ్నం 2.30 గంటలకు – పవిత్ర ప్రేమ
సాయంత్రం 5 గంటలకు – 90ML
రాత్రి 8 గంటలకు – కత్తి
రాత్రి 11 గంటలకు – మల్లన్న