Sunday Tv Movies: దీవాళి బొనాంజా.. ఆదివారం టీవీ సినిమాల లిస్ట్
ABN, Publish Date - Nov 07 , 2026 | 06:15 AM
ఈ దీపావళి పండుగను మరింత సందడిగా జరుపుకునేందుకు తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేక సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
ఈ దీపావళి పండుగను మరింత సందడిగా జరుపుకునేందుకు తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేక సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. నవంబర్ 8, ఆదివారం పండుగ సెలవు కావడంతో ఇంటిల్లిపాదీ కలిసి చూసేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలను ప్రసారం చేయనున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు, సూపర్ హిట్ ఎంటర్టైనర్లు, కుటుంబ కథా చిత్రాలతో ఈ ఆదివారం టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందనుంది. మరి ఈ దీపావళి ప్రత్యేక సందర్భంగా ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారం కానుంది? వాటి టైమింగ్స్ ఏమిటో చూసేద్దాం.
దీపావళి పండుగ ప్రత్యేకం నవంబర్ 8, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు మూవీస్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – గ్రీడీ పీపుల్ (Greedy People) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ఇష్క్ (నితిన్)
రాత్రి 9.30 గంటలకు – సంతోషం
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – మా ఇంటి దీపావళి (ఈవెంట్)
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – లిటిల్ హార్ట్స్
మధ్యాహ్నం 3 గంటలకు – హిట్ 3
సాయంత్రం 6.30 గంటలకు – మా ఇంటి దీపావళి (ఈవెంట్)
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 1 గంటలకు – దీపావళి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఘటోత్కచుడు
ఉదయం 10 గంటలకు – బంగారు పంజరం
మధ్యాహ్నం 1 గంటకు – పండగ
సాయంత్రం 4 గంటలకు – అపరాధి
రాత్రి 7 గంటలకు – దీపావళి
రాత్రి 10 గంటలకు – కృష్ణా రామ
మిడ్నైట్ 1 గంటకు – ఘటోత్కచుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఇరుగిల్లు పొరుగిల్లు
సాయంత్రం 4.30 గంటలకు – పసివాడి ప్రాణం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – జెంటిల్మెన్
ఉదయం 9 గంటలకు – డార్లింగ్
మధ్యాహ్నం 12 గంటలకు – వారసుడు
మధ్యాహ్నం 3 గంటలకు – టెంపర్
సాయంత్రం 6 గంటలకు – రాజా
రాత్రి 9.30 గంటలకు – శ్రీకారం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – మంజీర
తెల్లవారు జాము 4.30 గంటలకు – హార్మోన్స్
ఉదయం 7 గంటలకు – వెంకటాద్రి ఎక్స్ప్రెస్
ఉదయం 10 గంటలకు – ఊసరవెళ్లి
మధ్యాహ్నం 1 గంటకు – భద్ర
సాయంత్రం 4 గంటలకు – సరదా బుల్లోడు
రాత్రి 7 గంటలకు – లవకుశ
రాత్రి 10 గంటలకు – ఎవరు
📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – సరిపోదా శనివారం
ఉదయం 9 గంటలకు – మిడిల్క్లాస్
ఉదయం 10.30 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 1.30 గంటలకు – వీరభద్రుడు (సూర్య)
సాయంత్రం 4. 30 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – సుయోధన
ఉదయం 7 గంటలకు – అర్జున్ సురవరం
ఉదయం 9 గంటలకు – గుర్రం పాపిరెడ్డి
మధ్యాహ్నం 12 గంటలకు – ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు – అరవింద సమేత
సాయంత్రం 6 గంటలకు – భగవంత్ కేసరి
రాత్రి 9 గంటలకు – రావణాసుర
అర్ధరాత్రి 12 గంటలకు – ఇంద్ర
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – స్వామి
తెల్లవారుజాము 4 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
ఉదయం 9 గంటలకు – అఖండ
మధ్యాహ్నం 1 గంటకు – పుష్ప
సాయంత్రం 4.30 గంటలకు – మ్యాడ్2
రాత్రి 9 గంటలకు – మార్క్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – బెదురు లంక 2012
ఉదయం 7 గంటలకు – మర్యాద రామన్న
ఉదయం 9 గంటలకు – ప్రతి రోజూ పండగే
మధ్యాహ్నం 12 గంటలకు – RRR
సాయంత్రం 3 గంటలకు – క్రాక్
సాయంత్రం 6 గంటలకు – పోకిరి
రాత్రి 9.30 గంటలకు – డీజే టిల్లు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – కాలేజ్ డేస్
ఉదయం 5 గంటలకు – ఉదయ రాగం
ఉదయం 8 గంటలకు – బెదురులంక 2012
ఉదయం 11 గంటలకు – అర్జున్
మధ్యాహ్నం 2 గంటలకు – ఉయ్యాలా జంపాలా
సాయంత్రం 5 గంటలకు – భలే భలే మగాడివోయ్
రాత్రి 8 గంటలకు – శ్రీనివాస కల్యాణం
రాత్రి 11 గంటలకు – బెదురులంక 2012
ఇవి కూడా చదవండి:
Teja Sajja: ఎంగేజ్మెంట్కు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
శూర్పణఖ పాత్ర కోసం రోజూ 4 గంటల మేకప్.. రకుల్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోస్.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్.. వీరిదే హవా