Tiger Nageswara Rao First Look Glimpse: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ వీడియో

ABN, First Publish Date - 2023-05-24T15:46:32+05:30 IST

రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ వీడియోని మేకర్స్ బుధవారం గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ వీడియో సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది. రవితేజను పవర్ ఫుల్ లుక్‌లో ఇందులో చూపించారు.