సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రణబాలి మేకింగ్ విశేషాలు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌తో ఎన్.ఎస్.ఆర్. స్పెషల్ చిట్ చాట్

ABN, Publish Date - Oct 22 , 2026 | 10:06 AM

విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ జంటగా నటించిన రణబాలి సినిమా మేకింగ్ విశేషాలను దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సినిమా ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్.తో స్పెషల్ చిట్ చాట్‌లో పంచుకున్నారు.

Chitchat with Rahul Sankrityan

విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ జంటగా నటించిన మూడో సినిమా 'రణబాలి'. వారి వివాహానంతరం దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా మౌత్‌ టాక్‌తో విజయపథంలో సాగుతోంది. ఈ పీరియాడిక్ మూవీ మేకింగ్‌ గురించి దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తో ఏబీయన్ ఆంధ్రజ్యోతి సినిమా ఎడిటర్‌ ఎన్.ఎస్.ఆర్. చేసిన స్పెషల్ చిట్ చాట్‌.

ఇవి కూడా చదవండి:

రగ్గడ్ లుక్‌లో రామ్ చరణ్.. ‘RC17’ స్క్రిప్ట్ రీడింగ్‌లో.. పిక్ వైరల్

నవ్వుల రాబరీ మొదలైంది.. హిలేరియస్‌గా ‘దొంగ నా కొడుకు’ టీజర్

తల లేని మొండెంతో.. ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ అదిరింది

Updated Date - Oct 22 , 2026 | 10:12 AM