‘321 – లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్’పై స్పెషల్ చిట్‌చాట్

ABN , Publish Date - Oct 15 , 2026 | 02:29 PM

ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాల మధ్య వ్యత్యాసాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించిన ‘321 – లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్’ సినిమా అక్టోబర్ 23న విడుదల కానుంది. దర్శకుడు శాంతికుమార్ చిలుముల, నిర్మాత రామానుజ రెడ్డి, హీరోయిన్ లావణ్యతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎంటర్‌టైన్‌మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. స్పెషల్ చిట్‌చాట్.

321 Movie

'321 - లవ్‌ మ్యారేజ్‌ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్‌' మూవీ అక్టోబర్ 23న విడుదల కాబోతోంది. ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాల మధ్య ఉండే వ్యత్యాసాన్ని వినోదాత్మకంగా ఎన్.ఆర్.ఐ. డైరెక్టర్ శాంతికుమార్‌ చిలుముల తెరకెక్కించారు. 'ది ప్యారడైజ్‌' ఫేమ్‌ లావణ్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మోహిత్‌ పెద్దాడ హీరో. ఈ సినిమా గురించి దర్శకుడు శాంతికుమార్‌, నిర్మాత రామానుజ రెడ్డి, హీరోయిన్‌ లావణ్యతో ఏబీయన్‌ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. జరిపిన స్పెషల్ చిట్ చాట్.

ఇవి కూడా చదవండి:

విశాఖలో మెగాస్టార్ చిరంజీవి మల్టీప్లెక్స్.. లీక్ చేసిన ఎమ్మెల్యే

బాలీవుడ్‌కు కృతి శెట్టి.. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం

MS Subbulakshmi Biopic: మొన్న కమల్.. ఇప్పుడు రజనీ..

Updated Date - Oct 15 , 2026 | 02:31 PM