Harihara Veeramallu: ఇంకా పెద్ద స్కేల్‌లో.. హరిహార వీరమల్లు పార్ట్ 2! ABNతో జ్యోతికృష్ణ ప్రత్యేక ఇంటర్వ్యూ
ABN, Publish Date - Jul 28 , 2025 | 06:20 AM
హరిహార వీరమల్లు గత వారం థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలోదర్శకుడు జ్యోతికృష్ణ ABN ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హరిహార వీరమల్లు (Harihara Veeramallu) గత వారం థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ (jyothi Krishna) ABN ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం సినిమా గ్రాఫిక్స్ విషయంలో వస్తున్న నెగిటివిటీ, పార్ట్ 2 ఉంటుందా ఉండదా, ముందుగా అనుకున్న కథలో ఏమైనా మార్పులు జరిగాయా, క్రిష్ ఎంత వరకు డైరెక్ట్ చేశాడు, బాక్సాఫీస్ కలెక్షన్ పోస్టర్స్ ఎందుకు విడుదల చేయలేదు, తన వ్యక్తిగత ప్రయాణం ఇంకా మరెన్నో విషయాలపై ఫస్ట్ టైం మనసు విప్పి మాట్లాడారు. మీరు.. ఇప్పుడే చూసేయండి హరి హర వీరమల్లు సినిమాపై మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకోండి.
Also Read.. ఇవి కూడా చదవండి