Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-10-09T11:04:36+05:30 IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్ర ట్రైలర్‌ని వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.