Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-08-17T17:07:05+05:30 IST

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అభిషేక్ అగర్వాల్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మూవీ అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.