Ramabanam: ‘రామబాణం’ మూవీ ఐఫోన్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-05-30T22:34:14+05:30 IST

మ్యాచో హీరో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రామబాణం’ చిత్రంలోని ఐఫోన్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో మీరోయిన్ డింపుల్ హయాతి డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.