Tiger Nageswara Rao: థర్డ్ సింగిల్ ‘ఇచ్చేసుకుంటాలే’ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-10-12T23:00:23+05:30 IST

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా వున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ ‘ఇచ్చేసుకుంటాలే’ను విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.