Aakasam Dhaati Vasthaava: ‘ఆకాశం దాటి వస్తావా’ టీజర్

ABN, First Publish Date - 2023-08-05T13:06:02+05:30 IST

కొరియోగ్రాఫ‌ర్ య‌ష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. కార్తీక ముర‌ళీధ‌ర‌న్ హీరోయిన్. శశి కుమార్ ముతులూరి ద‌ర్శ‌కత్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు.