Dayaa: డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ‘దయా’ దండయాత్ర మొదలైంది

ABN , First Publish Date - 2023-08-05T12:05:08+05:30 IST

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ లేటెస్ట్ సిరీస్ ‘దయా’.. హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో స్ట్రీమింగ్ మొదలైంది. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో పెంచిన క్యూరియాసిటీ సిరీస్ మొత్తం కంటిన్యూ అయ్యిందనే పాజిటివ్ టాక్‌ని ఈ సిరీస్ రాబట్టుకుంటోంది. దీంతో రీసెంట్‌గా ‘సేవ్ ది టైగర్స్, సైతాన్’ సక్సెస్‌ల తర్వాత డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్ సిరీస్‌లు దక్కినట్లే అని చెప్పుకోవచ్చు.

Dayaa: డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ‘దయా’ దండయాత్ర మొదలైంది
Dayaa Web Series Poster

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ లేటెస్ట్ సిరీస్ ‘దయా’ (Dayaa).. హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో స్ట్రీమింగ్ మొదలైంది. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో పెంచిన క్యూరియాసిటీ సిరీస్ మొత్తం కంటిన్యూ అయ్యిందనే పాజిటివ్ టాక్‌ని ఈ సిరీస్ రాబట్టుకుంటోంది. దీంతో రీసెంట్‌గా ‘సేవ్ ది టైగర్స్, సైతాన్’ సక్సెస్‌ల తర్వాత డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌ (Disney Plus HotStar)కు బ్యాక్ టు బ్యాక్ హిట్ సిరీస్‌లు దక్కినట్లే అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్‌కు వస్తున్న టాక్‌తో.. ప్రమోషన్స్‌లో ‘దయా’ టీమ్ చెప్పిన ప్రతి మాటా నిజమేనని, హైప్ చేసేందుకు చెప్పినవి కాదని ఆడియెన్స్ నోటి వెంట వినిపిస్తుండటం విశేషం. ఇదే విషయం చెబుతూ.. సోషల్ మీడియా ద్వారా ఈ సిరీస్‌లో తమకు నచ్చిన విషయాలను కొందరు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. (Positive Response to Dayaa Web Series)


దర్శకుడిగా పవన్ సాధినేని.. ఎప్పుడూ తన ప్రత్యేకతను చూపిస్తుంటారు. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా ఆయన స్క్రిప్టింగ్‌లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ‘దయా’ వెబ్ సిరీస్‌తో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సిరీస్‌లో స్టోరీని స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంతో గ్రిప్పింగ్‌గా నెరేట్ చేశారు పవన్. సినిమాలో నటించిన ఈషా, రమ్య నంబీశన్, కమల్ కామరాజు, జోష్ రవి, గాయత్రి గుప్తా ఇలా... ప్రతి ఒక్కరి క్యారెక్టర్‌కు కథలో ఇంపార్టెన్స్ ఉండటం, ప్రతి ఎపిసోడ్ క్యూరియస్‌గా ఉండటం దర్శకుడి విజన్‌ను తెలియజేస్తోంది.

అలాగే ఈ సిరీస్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయనే టాక్ వినిపిస్తోంది. ‘దయా’తో జేడీ చక్రవర్తి (J.D. Chakravarthy) తన డిజిటల్ డెబ్యూతో సక్సెస్ అందుకున్నారు. ఆర్టిస్టులతో పాటు టెక్నికల్‌గా సౌండ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనేలా అప్పుడే.. ‘దయా’ దండయాత్ర మొదలైందనేలా ఈ సిరీస్‌‌కు టాక్ వ్యాపిస్తోంది. ఎస్వీఎఫ్ ప్రొడక్షన్స్ ఇలాంటి సూపర్ హిట్ సిరీస్‌తో తమ ఫస్ట్ తెలుగు వెంచర్‌ను ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేస్తోంది.

‘దయా’ సిరీస్‌ని ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3KseGoN


ఇవి కూడా చదవండి:

**************************************

*Kangana Ranaut: ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ లుక్ వచ్చేసింది

**************************************

*Sai Dharam Tej: మీ భద్రత నా బాధ్యత.. మీరలా చేస్తుంటే మనస్థాపం చెందుతున్నా..

**************************************

*Chiranjeevi: సిద్ధు, వరుణ్ తేజ్, కార్తికేయ.. ఎవరూ కాదు.. చిరు సినిమాలో ఆ హీరోకి ఛాన్స్!

**************************************

*Ananya Nagalla: బాబోయ్.. భయపెట్టేస్తోన్న అనన్య.. ఆ కోరిక తీరేనా?

**************************************

*NTR vs Allu Arjun: ‘పుష్పరాజ్’ వర్సెస్ ‘దేవర’.. ఫిక్సయినట్టేనా?

**************************************

Updated Date - 2023-08-05T12:05:08+05:30 IST