Oscars 2023: ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..?

ABN , First Publish Date - 2023-03-13T16:06:14+05:30 IST

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆస్కార్ అవార్డ్స్ (Oscars 2023) గురించే చర్చ జరుగుతుంది. 95వ అకాడమీ అవార్డ్స్ వేడుక లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. సినీ ప్రేక్షకులు కూడా ఆస్కార్ అవార్డ్స్‌ను గెలుచుకున్న చిత్రాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో అని వెతుకుతున్నారు.

Oscars 2023: ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆస్కార్ అవార్డ్స్ (Oscars 2023) గురించే చర్చ జరుగుతుంది. 95వ అకాడమీ అవార్డ్స్ వేడుక లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. సినీ ప్రేక్షకులు కూడా ఆస్కార్ అవార్డ్స్‌ను గెలుచుకున్న చిత్రాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో అని వెతుకుతున్నారు. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All at Once) సినిమా ఏడు ఆస్కార్స్‌ను గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. షార్ట్ ఫిలిం కేటగిరిలో అకాడమీ అవార్డును సాధించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులుకు అందుబాటులో ఉంది.

ఆస్కార్ పురస్కారాలను గెలుచుకున్న చిత్రాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (Everything Everywhere All at Once) : సోనీలీవ్‌ (SonyLiv)

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (All Quiet on the Western Front) : నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

బ్లాక్‌పాంథర్‌: వకండా ఫరెవర్‌ (Black Panther: Wakanda Forever) : డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar)

అవతార్‌: ది వే ఆఫ్ వాటర్ (Avatar: The Way of Water) : డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) త్వరలోనే స్ట్రీమింగ్

టాప్ గన్: మావెరిక్ (Top Gun: Maverick) : అమెజాన్ ప్రైమ్ ఇండియా (Amazon Prime India)

ఆర్ఆర్ఆర్ (RRR) : జీ 5(Zee 5), డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar), నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ (The Elephant Whisperers) : నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

పినాషియో (Pinocchio) : నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

ది వేల్ (The Whale), ఉమెన్ టాకింగ్ (Women Talking), నవాల్నీ (Navalny) చిత్రాలు ప్రస్తుతం ఇండియాలో స్ట్రీమింగ్ కావడం లేదు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^


ఇవి కూడా చదవండి:

Sharon Stone: శృంగార చిత్రం చేయడంతో నా కుమారుడు దూరమయ్యాడు

Comedian Raghu: జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్.. ఆయన జోలికేస్తే ప్రాణాలు తీస్తా..

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-13T16:25:12+05:30 IST