సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hrithik Roshan: ఆ బ్రాండ్‌కి కమిటైన బాలీవుడ్ నటుడు

ABN, First Publish Date - 2023-03-23T22:16:54+05:30

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరో బ్రాండ్‌కు ప్రచార కర్తగా ఎన్నికయ్యారు. దేశ్ కి క్లియర్ అనే నినాదంతో నాణ్యతకు పెద్దపీట వేస్తూ వస్తున్న

Hrithik Roshan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరో బ్రాండ్‌కు ప్రచార కర్తగా ఎన్నికయ్యారు. దేశ్ కి క్లియర్ అనే నినాదంతో నాణ్యతకు పెద్దపీట వేస్తూ వస్తున్న క్లియర్ ప్రీమియం వాటర్‌ (Clear Premium Water)కు ప్రచార కర్తగా ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా హృతిక్ ఇటువంటి బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. (Hrithik Roshan about Clear) క్లియర్ సంస్థ ఇప్పటికే జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా గుర్తింపు సాధించిందని అలాంటి సంస్థతో తాను కలిసి ముందడుగు వేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఈ సంస్థ చాలా ఏళ్లుగా ఉత్పత్తులను అందిస్తుందని అన్నారు.

క్లియర్ ప్రీమియం వాటర్ వ్యవస్థాపక సీఈవో నయన్ షా మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన నీటిని చేరవేయాలనే మా ప్రయాణంలో హృతిక్ రోషన్ భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు తాము పెద్ద పీట వేస్తున్నామని అందుకు అనుగుణంగా తమ ఉత్పత్తులను కొనసాగిస్తున్నామని తెలిపారు. హృతిక్ రోషన్‌ని అభిమానించే వారు తమ నీటిని కూడా అభిమానిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లో అతిపెద్ద బాటిలింగ్ ప్లాంట్ ఉందని.. ఇది దేశవ్యాప్తంగా నీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Kantara 2: కీలక అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-23T22:43:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!