‘ఫౌజీ’ పవర్‌ఫుల్ హిస్టారికల్ ఫైల్ నంబర్ 25 గ్లింప్స్‌

ABN, Publish Date - Oct 24 , 2026 | 02:27 PM

రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’లో ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘ఫైల్ నంబర్ 25’ పేరుతో పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’లో ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టైటిల్, రిలీజ్ డేట్ పోస్టర్లతో ఈ ప్రాజెక్ట్ మంచి ఆసక్తిని రేకెత్తించింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘ఫైల్ నంబర్ 25’ పేరుతో పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

థియేటర్లలో ముగిసి.. ఓటీటీకి వచ్చాకా ట్రోలింగ్! దర్శకులకు నిద్రలేని రాత్రులు

మినిమమ్ సెన్స్ లేకుండా నెగిటివ్ చేయాలని చూశారు: ‘రణబాలి’ దర్శకుడు

ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీగా చేసింది ఎవరో తెలుసా?

Updated at - Oct 24 , 2026 | 02:27 PM