Varanasi: 'వారణాసి'లో అత్యంత సంక్లిష్టమైన మనస్తత్వం కలిగిన పాత్ర

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:08 PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. ‘వారణాసి’ సినిమాలోని కుంభ పాత్ర  పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli).. ‘వారణాసి’ సినిమాలోని కుంభ పాత్ర  పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  మహేశ్ బాబు ఎక్స్ ఖాతా ద్వారా ‘హ్యాపీ బర్త్‌డే కుంభా.. ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందం నీతో ఉండాలి’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే లవ్  ఎమోజీలను జోడించారు. అలాగే వారణాసి టీం కూడా విషెస్ చెబుతూ ట్వీట్  చేసింది. ‘ది మోస్ట్ కాంప్లెక్స్ మైండ్ ఇన్ #VARANASI… హ్యాపీ బర్త్‌డే కుంభా’ అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘వారణాసి’లో అత్యంత సంక్లిష్టమైన మనస్తత్వం కలిగిన పాత్ర కుంభ అని పేర్కొనడం ఈ పాత్రపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. 

మహేశ్ బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో కథానాయిక. కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.

ALSO READ:
Ranabaali X Review: ‘రణబాలి’కి మిక్స్‌డ్ టాక్.. విజయ్, రష్మిక కెమిస్ట్రీ సూపర్.. అసలు చిక్కంతా అక్కడే!

Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ '‘క్రేజీ కల్యాణం’ ఎలా ఉందంటే..

Aishwarya Lekshmi: లైఫ్‌ పార్టనర్‌ ముందు ఎలా ఉండాలంటే..

jailer 2 : రజనీ అభిమానులకు ముందే వచ్చిన దీపావళి

Updated Date - Oct 16 , 2026 | 03:32 PM

Varanasi Event: మహేశ్‌ ఎంట్రీ ప్లాన్‌ ఎలా చేశారో చూడండి

Varanasi: గ్లోబల్‌ వేదికపై ‘వారణాసి’ ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌..

SS Rajamoul: రాజమౌళి సినిమాలో నటించడానికి రెడీ.. సింధూ రిప్లై

Dragon: ఎన్టీఆర్ కొత్త షెడ్యూల్.. ‘డ్రాగన్’ కోసం ఇక ఫుల్ స్పీడ్!

Narnia: ‘నార్నియా’ ట్రైలర్.. మాయాజాలంతో మరో అద్భుత ప్రపంచం