Varanasi Event: మహేశ్‌ ఎంట్రీ ప్లాన్‌ ఎలా చేశారో చూడండి

ABN, Publish Date - Nov 25 , 2025 | 06:31 PM

మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ (Varanasi). ఈ నెల 15న రామోజీ ఫిల్మ్‌ సిటీలో టైటిల్‌ గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే! అందులో.. ఎద్దు  (బొమ్మ)పై మహేశ్‌ ఎంట్రీ ఇవ్వడం అందరి దృష్టిని ఆకట్టుకుంది.  దాన్ని ఎలా ప్లాన్‌ చేశారు? దాని వెనుక ఎంత కష్టం ఉందొ చెప్పేలా జక్కన ఓ వీడియో వదిలారు. మీరు చూసేయండి 

Updated at - Nov 25 , 2025 | 07:03 PM