సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Antonys 25th Film: విడుదలకు సిద్ధం

ABN, Publish Date - Aug 14 , 2025 | 05:54 AM

హీరో విజయ్‌ ఆంటోని నటిస్తున్న 25వ చిత్రం ‘భద్రకాళి’. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా అరుణ్‌ ప్రభు తెరకెక్కిస్తున్నారు. మీరా విజయ్‌ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు...

హీరో విజయ్‌ ఆంటోని నటిస్తున్న 25వ చిత్రం ‘భద్రకాళి’. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా అరుణ్‌ ప్రభు తెరకెక్కిస్తున్నారు. మీరా విజయ్‌ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. వచ్చే నెల 19న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌, స్పిరిట్‌ మీడియా సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. వాగై చంద్రశేఖర్‌, సునీల్‌ కృపలాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Also.. Read ఇవి కూడా చ‌వ‌దండి..

Gamblers OTT: ఆ ఓటీటీకి వ‌చ్చేసిన.. మ్యాడ్ హీరో లేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

Coolie Twitter Review: ర‌జ‌నీ కూలీ ఎలా ఉందంటే.. ట్విట్ట‌ర్ రివ్యూ

War 2 Twitter X Review: హృతిక్ రోష‌న్, జూ.ఎన్టీఆర్.. వార్ 2 ఎలా ఉందంటే! ట్విట్ట‌ర్ X రివ్యూ

Coolie: ‘కూలీ’.. రజినీకాంత్ స్టాండ‌లోన్ చిత్రం! లోకేశ్ ఎమోష‌న‌ల్ పోస్ట్

Sadha: ఇండియాలో.. ఇలాంటి తీర్పా! భోరున విల‌పించిన స‌దా

Virgin Boys OTT: ఆ ఓటీటీకి వ‌స్తోన్న‌.. మిత్రా శర్మ కుర్రాళ్ల సినిమా! అన్నీ ముద్దులు, ద్వందార్థాలే

Updated Date - Aug 14 , 2025 | 10:16 AM