Friday Tv Movies: శుక్రవారం, జూలై 25.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jul 24 , 2025 | 08:45 PM
తెలుగు టెలివిజన్ ఛానెల్స్ ప్రతి రోజు ప్రేక్షకుల కోసం విభిన్నమైన సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.
తెలుగు టెలివిజన్ ఛానెల్స్ ప్రతి రోజు ప్రేక్షకుల కోసం విభిన్నమైన సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఈక్రమంలో జూలై 25, శుక్రవారం రోజున కూడా స్టార్ మా మూవీస్, జెమినీ మూవీస్, ఈటీవీ సినిమా, జీ సినిమాలు వంటి ప్రముఖ ఛానెల్స్‌లో అనేక హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ రోజు (శుక్రవారం) ఏ ఛానల్‌లో ఏ సినిమా టెలికాస్ట్ కానుందో ఇప్పుడే చూసేయండి!
శుక్రవారం టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు కొడుకులు
రాత్రి 9.30 గంటలకు ప్రాణానికి ప్రాణం
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు శ్రీ రాజరాజేశ్వరి
మధ్యాహ్నం 2.30 గంటలకు భధ్ర
రాత్రి 10.30 గంటలకు జిగర్తాండ డబుల్ ఎక్స్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు దేవత
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు వాడే కావాలి
తెల్లవారుజాము 4.30 గంటలకు ఇద్దరు ఇద్దరే
ఉదయం 7 గంటలకు ఒక్కడుచాలు
ఉదయం 10 గంటలకు అశోకవనంలో అర్జున కల్యాణం
మధ్యాహ్నం 1 గంటకు వెంకీమామ
సాయంత్రం 4 గంటలకు దొంగలబండి
రాత్రి 7 గంటలకు పౌర్ణమి
రాత్రి 10 గంటలకు కిరాక్ పార్టీ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సమరసింహా రెడ్డి
ఉదయం 9 గంటలకు యమలీల
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు తారక రాముడు
రాత్రి 9 గంటలకు కోదండ రాముడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు ఆడాళ్లా మజాకా
ఉదయం 7 గంటలకు బంగారు కుటంబం
ఉదయం 10 గంటలకు ముత్యాల ముగ్గు
మధ్యాహ్నం 1 గంటకు వేటగాడు
సాయంత్రం 4 గంటలకు తుంటరి
రాత్రి 7 గంటలకు యమగోల
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు బ్రూస్ లీ
తెల్లవారుజాము 3 గంటలకు వసంతం
ఉదయం 9 గంటలకు ప్రేమించుకుందాం రా
సాయంత్రం 4 గంటలకు కంత్రి
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శతమానం భవతి
తెల్లవారుజాము 3 గంటలకు ఆట
ఉదయం 7 గంటలకు బావ
ఉదయం 9 గంటలకు భలే దొంగలు
మధ్యాహ్నం 12 గంటలకు పంచాక్షరి
మధ్యాహ్నం 3 గంటలకు మల్లీశ్వరీ
సాయంత్రం 6 గంటలకు బంగార్రాజు
రాత్రి 9 గంటలకు మగ మహారాజు
Star Maa (స్టార్ మా)
తెల్లవారు జాము 12 గంటలకు వినయ విధేయ రామ
తెల్లవారు జాము 2 గంటలకు ఒక్కడే
తెల్లవారుజాము 5 గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు హలో గురు ప్రేమ కోసమే
సాయంత్రం 4 గంటలకు మిడిల్ క్లాస్ అబ్బాయి
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రకళ
తెల్లవారుజాము 2 గంటలకు సోలో
ఉదయం 7 గంటలకు క్రేజీ అంకుల్స్
ఉదయం 9 గంటలకు విక్రమార్కుడు
మధ్యాహ్నం 12 గంటలకు అఖండ
మధ్యాహ్నం 3 గంటలకు జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు స్కంద
రాత్రి 9 గంటలకు ఎవడు
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు రజినీ
తెల్లవారుజాము 2.30 గంటలకు తిలక్
ఉదయం 6 గంటలకు రౌడీ
ఉదయం 8 గంటలకు స్వాతి ముత్యం
ఉదయం 11 గంటలకు జల్సా
మధ్యాహ్నం 2 గంటలకు జండాపై కపిరాజు
సాయంత్రం 5 గంటలకు పసలపూడి వీరబాబు
రాత్రి 8 గంటలకు గల్లీ రౌడీ
రాత్రి 11 గంటలకు స్వాతి ముత్యం