Kota Srinivasarao: మహాప్రస్థానంలో కోట అంత్యక్రియలు
ABN, Publish Date - Jul 13 , 2025 | 01:10 PM
తెలుగు పరిశ్రమకు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) (Srinivasa Rao) ఆదివారం ఉదయం మరణించిన సంగతి తెల్సిందే. అయన అంత్యక్రియలు ఎక్కడ జరగనున్నాయంటే
తెలుగు పరిశ్రమకు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) (Srinivasa Rao) ఆదివారం ఉదయం మరణించిన సంగతి తెల్సిందే. అయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేటి ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు.
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నటుడిగానే కాకుండా, ప్రజాసేవలోనూ ఆయన కృషి ప్రశంసనీయమని పలువురు గుర్తు చేసుకున్నారు.
Kota Srinivasarao: పదాల విరుపు.. జంధ్యాలే గురువు..
RIP Kota Srinivasarao: కోట మరణం.. అనుబంధాన్ని నెమరువేసుకున్న సెలబ్రిటీలు..
Prakash Raj: కోట శ్రీనివాస రావు.. అందరికీ నచ్చడు
Chiranjeevi: పాత్ర ఏదైనా కోట మాత్రమే చేయగలరు