RIP Kota Srinivasarao: కోట మరణం.. అనుబంధాన్ని నెమరువేసుకున్న సెలబ్రిటీలు..
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:24 PM
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం మరణించారు. ఆయన చివరి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులు జూబ్లీహిల్స్‌లోని కోట ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు.
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం మరణించారు. ఆయన చివరి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులు జూబ్లీహిల్స్‌లోని కోట ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
పూర్తి వివరాల కోసం ఈ వీడియో లింక్స్ క్లిక్ చేయండి
ఇద్దరి కెరీర్ ఒకసారే మొదలైంది.. చిరంజీవి
ఒక చరిత్ర ముగిసిపోయింది: త్రివిక్రమ్
నాన్నతో ఎన్నో సినిమాలు చేశారు: డి. సురేష్ బాబు
నిన్ను చూడాలనుంది రారా అని ఫోన్ చేశాడు: రాజేంద్రప్రసాద్
వాయిస్‌లో బేస్ తగ్గలేదు: శివాజీరాజా
ఆయన చెప్పిన చివరి మాటలు: రావు రమేశ్
అన్న తమ్ముడు అని పిలుచుకునేవాళ్లం: తమ్మారెడ్డి భరద్వాజ
రోజు మాట్లాడే వ్యక్తి లేదంటే తట్టుకోలేకపోతున్నా: శ్రీకాంత్
నాకెంతో ఇష్టమైన వ్యక్తి: శేఖర్ కమ్ముల