సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kumar: లెజెండ్ సినీ డిజైనర్‌ కుమార్‌ క‌న్నుమూత‌.. వెయ్యికి పైగా చిత్రాలకు వ‌ర్క్‌

ABN, Publish Date - Aug 14 , 2025 | 11:22 AM

ద‌క్ష‌ణాది చిత్ర పరిశ్రమలో వెయ్యికి పైగా చిత్రాలకు డిజైనర్‌గా పనిచేసిన కుమార్ ఇకలేరు.

Kumar

ద‌క్ష‌ణాది చిత్ర పరిశ్రమలో వెయ్యికి పైగా చిత్రాలకు డిజైనర్‌గా పనిచేసిన కుమార్ (Kumar R) (67) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

దిగ్గజ దర్శకుడు దివంగత కె.బాలచందర్ (K. Balachander), అగ్ర నటులు రజనీకాంత్ (Rajinikanth), కమల్‌ హాసన్ (Kamal Haasan), దర్శకులు భారతీరాజా ( Bharathiraja), మణిరత్నం (Mani Ratnam), కేఎస్‌ రవికుమార్ (K.S. Ravikumar), సురేష్‌ కృష్ణ (Suresh Krishna), విక్రమ్ (Vikram), ఎస్‌జే సూర్య (Suryah) తదితరుల చిత్రాలకు డిజైనర్‌గా పనిచేశారు.

‘విక్రమ్‌’ (Vikram) నుంచి ‘శెభాష్‌ నాయుడు’ (Sabash Naidu)చిత్రాల వరకు కమల్‌తో కలిసి పనిచేసి, కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ ఆస్థాన డిజైనర్‌గా కొనసాగారు. కుమార్‌ మృతిపట్ల చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం సానుభూతిని వ్యక్తం చేశారు.


Also.. Read ఇవి కూడా చ‌వ‌దండి..

Gamblers OTT: ఆ ఓటీటీకి వ‌చ్చేసిన.. మ్యాడ్ హీరో లేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

Coolie Twitter Review: ర‌జ‌నీ కూలీ ఎలా ఉందంటే.. ట్విట్ట‌ర్ రివ్యూ

War 2 Twitter X Review: హృతిక్ రోష‌న్, జూ.ఎన్టీఆర్.. వార్ 2 ఎలా ఉందంటే! ట్విట్ట‌ర్ X రివ్యూ

Coolie: ‘కూలీ’.. రజినీకాంత్ స్టాండ‌లోన్ చిత్రం! లోకేశ్ ఎమోష‌న‌ల్ పోస్ట్

Sadha: ఇండియాలో.. ఇలాంటి తీర్పా! భోరున విల‌పించిన స‌దా

Virgin Boys OTT: ఆ ఓటీటీకి వ‌స్తోన్న‌.. మిత్రా శర్మ కుర్రాళ్ల సినిమా! అన్నీ ముద్దులు, ద్వందార్థాలే

Updated Date - Aug 14 , 2025 | 01:40 PM