OTT: ఈ వారం ఓటీటీలో.. దుమ్ము రేపే కొత్త రిలీజ్‌లు! ఆ నాలుగు వెరీ స్పెషల్
ABN, Publish Date - Jul 16 , 2025 | 08:41 AM
జూలై రెండో వారం OTTలో రాబోయే Telugu, Hindi, Hollywood సినిమాలు, వెబ్ సిరీస్‌లు లిస్ట్ ఇక్కడ చూడండి.
ఈ వారం దేశవ్యాప్తంగా ఓటీటీ (OTT)ల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి హై రేంజ్‌లోనే ఉండనుంది. ఒకదాన్ని మించి మరోటి అనేలా దాదాపు రెండు వందల వరకు కంటెంట్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. వీటిలో అన్ని భాషల నుంచి అదిరిపోయే కంటెంట్ ఉంది.
వీటిలో ముఖ్యంగా తెలుగు నుంచి నాగార్జున. ధనుష్ నటించిన కుబేర, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్, నారి రోహిత్ నటించిన భైరవం రెండు స్ట్రెయిట్ తెలుగు చిత్రిలు ఉండగా మిగతా వన్నీ ఇతర భాషల సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి.
వాటిల్లో ప్రధానంగా హాలీవుడ్ నుంచి హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్, మాగన్2, అన్‌టేమ్‌డ్ వంటి చిత్రాలతో పాటు అక్షయ్ కుమార్ లేటెస్ట్ హిట్ చిత్రం హౌస్‌ఫుల్5, భూత్ నిల్ వంటి చిత్రాలతో పాటు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ స్పెష్‌ల్ ఓపీఎస్ ఉన్నాయి.
T𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞
Netflix
APOCALYPSE IN THE TROPICS (English) - JULY 14
COYOTL (Spanish) JULY 15
Kung Fu Panda4 (English) JULY 15
Dragon BallZ (Japanese) [Anime] JULY 15
Trainwreck: Balloon Boy (English) JULY 15
Amy Bradley Is Missing (English) [Series] JULY 16
LILIM (Filipino) JULY 17
Untamed (English) [Series] JULY 17
Chihayafuru: Full Circle (Japanese) JULY 17
Wall To Wall (Korean) JULY 18
To Kill a Monkey (English) JULY 18
Delightfully Deceitful (Korean) JULY 18
ISS (English) JULY 19
The Assessment (English) JULY 19
Prime Video
M3GAN 2.0 (English) JULY 15
How to Train Your Dragon (English) Rent JULY 15
Housefull5 (Hindi) JULY 18
Guberaa (Tamil + Multi) JULY 18
Bride Hard (English) Rent JULY 18
Finally Dawn (English) Rent JULY 18
Kuberaa (Telugu, Tamil, Hindi) JULY 18
Hulu
The Amateur (English) JULY 17
Zee5
The Bhootnii (Hindi) JULY 18
Bhairavam (Telugu,Hindi) JULY 18
Sattamum Needhiyum (Tamil) [Series] JULY 18
Aha Tamil
Manidhargal (Tamil) JULY 17
Sunnxt
Manidhargal (Tamil) JULY 17
Tentkotta
Padaithalaivan (Tamil) JULY 18
Simply South
Anpodu Kanmani (Malayalam) JULY 18
Manorama Max
Asthra (Malayalam) JULY 18
Jio Hotstar
SpecialOPS: Season 2 (Hindi + Multi) JULY 18
StarTrek: Strange New Worlds - Season 3 (English + Multi) JULY 18
ఇవి కూడా చదవండి..
సడన్‌గా ఓటీటీకి.. బాక్సాఫీస్‌ను అల్లాడించిన హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్
ఓటీటీకి.. వణుకు పుట్టించే డార్క్ మైథలాజికల్ థ్రిల్లర్! ఎందులో అంటే
విక్రమ్, 96 ప్రేమ్ కుమార్.. వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్
DNA OTT: అదిరిపోయే.. థ్రిల్లర్ ఓటీటీకి వచ్చేస్తోంది