Gangs of Godavari: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ టీజర్

ABN, Publish Date - Apr 27 , 2024 | 05:27 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. అంజలి ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. కృష్ణ చైతన్య రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Apr 27 , 2024 | 08:14 PM