Gangs of Godavari: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ గ్లింప్స్

ABN, First Publish Date - 2023-07-31T21:09:31+05:30 IST

విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి ప్రధాన పాత్రలలో నటిస్తోన్న VS11 చిత్రానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.