Gangs of Godavari: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లోని ‘సుట్టంలా సూసి’ రొమాంటిక్ సాంగ్

ABN, First Publish Date - 2023-08-16T16:58:14+05:30 IST

విశ్వక్ సేన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ‘సుట్టంలా సూసి’ రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. యువన్ శంకర్ రాజా ఈ పాటను స్వరపరిచారు.