Manamey: ‘మనమే’లోని టప్పా టప్పా లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - May 30 , 2024 | 05:38 PM

శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచారు. మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మూడవ సింగిల్ టప్పా టప్పా పాటని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - May 30 , 2024 | 05:38 PM