Manamey: ‘మనమే’ మూవీ టీజర్

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:17 PM

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన 35వ చిత్రం ‘మనమే’ను ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ పూర్తిగా కొత్త లుక్‌లో అలరించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. శర్వానంద్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Manamey: ‘మనమే’ మూవీ టీజర్
Manamey Movie Poster

Updated Date - Apr 19 , 2024 | 01:17 PM