Movies In TV: జనవరి 4వ తేదీన తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:05 PM

గురువారం (04.01.2024) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 38 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. గురువారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. జనవరి 04 గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

Movies In TV: జనవరి 4వ తేదీన తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..
Movies in TV on Jan 4th

గురువారం (04.01.2024) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 38 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. గురువారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. జనవరి 04 గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌లకు- నిన్నే ప్రేమిస్తా

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు- తేజ్ I Love You

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11.00 గంట‌లకు- శత్రువు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7.00 గంట‌లకు- ప్రేమకు స్వాగతం

ఉద‌యం 10.00 గంట‌లకు- కోరుకున్న ప్రియుడు

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- రెడ్

సాయంత్రం 4.00 గంట‌లకు- రాజుగాడు

రాత్రి 7.00 గంట‌ల‌కు- మేజర్ చంద్రకాంత్

రాత్రి 10.00 గంట‌లకు- అభిమన్యు


Santosham.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9.00 గంట‌లకు- జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2023 పార్ట్ 1

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7.00 గంట‌లకు- సోగ్గాడు

ఉద‌యం 9.00 గంట‌లకు- బ్రూస్‌లీ ద ఫైటర్

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- నువ్వులేక నేను లేను

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- స్టూడెంట్ నెం. 1

సాయంత్రం 6.00 గంట‌లకు- రంగ్‌దే

రాత్రి 9.00 గంట‌ల‌కు- సంతోషం


Suryavamsam.jpg

ఈటీవీ (E TV)

ఉద‌యం 9.00 గంట‌లకు- బంగారు భూమి

ఈటీవీ ప్ల‌స్‌ (ETV Plus)

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- అదిరింది అల్లుడు

రాత్రి 10.00 గంట‌లకు- అక్కమొగుడు

ఈటీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7.00 గంట‌లకు- ష్.. గప్ చుప్

ఉద‌యం 10.00 గంట‌ల‌కు- ఉత్తమ ఇల్లాడు

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- అడవి దొంగ

సాయంత్రం 4.00 గంట‌లకు- మా ఇంటి కథ

రాత్రి 7.00 గంట‌ల‌కు- సూర్యవంశం


Yevadu.jpg

స్టార్ మా (STAR MAA)

ఉదయం 9.00 గంటలకు- ఫిదా

సాయంత్రం 4.00 గంటలకు- టెడ్డీ

స్టార్ మా గోల్డ్‌ (STAR MAA GOLD)

ఉద‌యం 6.30 గంట‌లకు- అసుర

ఉద‌యం 8.00 గంట‌లకు- క్షణక్షణం

ఉద‌యం 11.00 గంట‌లకు- ఎవడు

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు- రాజా రాణి

సాయంత్రం 5.00 గంట‌లకు- విక్రమార్కుడు

రాత్రి 8.00 గంట‌లకు- మహానటి

రాత్రి 11.00 గంటలకు- ఎవడు

స్టార్ మా మూవీస్ (STAR MAA MOVIES)

ఉద‌యం 7.00 గంట‌లకు- వీడింతే

ఉద‌యం 9.00 గంట‌లకు- శ్రీనివాసకళ్యాణం

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- ఖిలాడి

మధ్యాహ్నం 3.00 గంట‌లకు- విక్రాంత్ రోణ

సాయంత్రం 6.00 గంట‌లకు- సీతారామం

రాత్రి 9.00 గంట‌లకు- వినయ విధేయ రామ


ఇవి కూడా చదవండి:

====================

*Sailesh Kolanu: ధైర్యంగా ట్రైలర్‌లోనే కథ చెప్పా.. ఇక మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా!

*******************************

*Indian 2: ‘ఇండియన్‌-2’ విడుదల ఎప్పుడు?

*******************************

*Sriya Reddy: అమ్మతోడు.. ‘పీఎస్‌’ స్టోరీ అర్థం కాలేదు

****************************

*Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి దర్శనం ఇలా..

*****************************

*BSS10: బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబో చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్.. గ్లింప్స్ చూశారా?

**************************

*HanuMan: ‘హను-మాన్’ ‘శ్రీ రామధూత స్తోత్రం’.. ఇది వేరే లెవల్

****************************

Updated Date - Jan 03 , 2024 | 11:05 PM