Anasuya: ఇందుకు కదా.. కుర్రాళ్లు పడిపోయేది.. ఏముందిరా నాయన?

ABN , First Publish Date - 2023-07-25T22:40:43+05:30 IST

యాంకర్ కమ్ నటి అనసూయ పేరు వినబడితే చాలు ఓ వర్గానికి కోపం, ఇంకో వర్గానికి ఆనందం వస్తాయి. ఈ రెండు వర్గాలు కూడా ఒక్కోసారి ఆమె అందానికి ఫిదా అయిపోతుంటారు... కాదు కాదు అలా చేస్తుంటుంది అనసూయ. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్నాయి.

Anasuya: ఇందుకు కదా.. కుర్రాళ్లు పడిపోయేది.. ఏముందిరా నాయన?
Anasuya Bharadwaj

యాంకర్ కమ్ నటి అనసూయ (Anasuya) పేరు వినబడితే చాలు ఓ వర్గానికి కోపం, ఇంకో వర్గానికి ఆనందం వస్తాయి. ఈ రెండు వర్గాలు కూడా ఒక్కోసారి ఆమె అందానికి ఫిదా అయిపోతుంటారు... కాదు కాదు అలా చేస్తుంటుంది అనసూయ. సోషల్ మీడియాలో అరుచుకుంటారో, ఇంకా ఏదైనా చేసుకుంటారో నాకనవసరం.. నేను మాత్రం ఇంతే.. అనేలా అనసూయ గ్లామర్ ప్రదర్శనతో మతి పోగొడుతోంది. ఇటీవల పెళ్లి రోజును పురస్కరించుకుని ఆమె ఇచ్చిన అందాల విందు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అంతేనా? అని ఎవరైనా అడుగుతారనేమో.. అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు.. వరసబెట్టి గ్లామర్‌తో కొడుతూనే ఉంది. (Anasuya Glamour Treat)


Anasuya-1.jpg

ఆమె యాక్టింగ్, యాంకరింగ్ అనేవి పక్కన పెడితే.. ఆమె ఇచ్చే గ్లామర్ ట్రీట్‌‌కు ఎలాంటి వాడైనా కళ్లప్పగించి అలా చూస్తుండిపోవాల్సిందే. అలాంటి అందం ఆమెది. అందుకే సోషల్ మీడియాలోని కుర్రాళ్ళకు కునుకులేకుండా చేస్తూ.. తన అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికాలో ఉన్నా.. ఆమె ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లో ఉన్నా.. ఎప్పుడూ సోషల్ మీడియాపై మాత్రం ఓ కన్నేసి ఉంచే అనసూయ.. తాజాగా కిరాక్ ఫొటోలతో పలకరించింది. ఈ ఫొటోలలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూసిన వారెవరైనా సరే.. ‘ఇందుకు కదా.. కుర్రాలు పడిపోతుంది.. ఏముందిరా నాయన?’ అని అనకుండా ఉండలేరు. అలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌తో అల్లాడించేసింది అనసూయ. (Anasuya)

Anasuya-2.jpg

ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకి దూరంగా ఉంటానని చెప్పింది కానీ.. ఆమె షేర్ చేసే ఫొటోస్, వీడియోస్ చూస్తే మాత్రం వివాదాలు కాదు.. యుద్ధాలు జరిగేలా ఉందక్కడ. అలాంటి గ్లామర్‌తో అనసూయ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తాజాగా ఆమె వైట్ మోడ్రెన్ అవుట్ ఫిట్‌లో, ముక్కుకు ముక్కెర‌తో.. అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్‌ని పండించేసింది. ఈ ఫొటోలలో అనసూయని చూసిన వారంతా.. ‘వావ్.. బ్యూటీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

**************************************

*Bhairava Dweepam: 4K క్వాలిటీతో ‘భైరవద్వీపం’ రీ రిలీజ్.. ఇది కరెక్ట్ టైమ్ కాదంటున్న ఫ్యాన్స్

**************************************

*Bro: ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లే వారంతా.. ఈ విషయం తెలుసుకోండి

**************************************

*Sara Arjun: సారా అర్జున్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న దర్శకుడెవరో తెలుసా?

**************************************

*Prathinidhi 2: నారా రోహిత్ కమ్ బ్యాక్ ఫిల్మ్ డిటైల్స్.. వచ్చేశాయ్

**************************************

*Samuthirakani: సమయం వృధా చేయకూడదని సెట్‌లోనే పవర్ స్టార్ అలా చేశారు

**************************************

*Honey Rose: బోల్డ్‌ పాత్రలో.. ఇదే ఫస్ట్ టైమ్

**************************************

Updated Date - 2023-07-26T00:41:21+05:30 IST