Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’లోని వీడు వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-11-04T18:15:17+05:30 IST

మాస్ మహారాజా రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్‌ను నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రంలోని ‘వీడు’ అనే వీడియో సాంగ్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.