Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-10-03T14:59:29+05:30 IST

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. అక్టోబర్ 20వ తేదీన విడుదల కాబోతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.