Bholaa Shankar: రేజ్ ఆఫ్ భోళా లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-08-05T16:39:21+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర గ్రాండ్‌గా నిర్మించారు. ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న ఈ సినిమా నుంచి రేజ్ ఆఫ్ భోళా పేరుతో ఓ రాప్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.