Gandeevadhari Arjuna: ‘నీ జతై’ సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-07-29T16:26:15+05:30 IST

స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. తాజాగా ఈ సినిమాలోని ‘నీ జతై’ అని సాగే సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.