Mr.Pregnant: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ట్రైలర్

ABN, First Publish Date - 2023-08-05T17:46:53+05:30 IST

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆయన హీరోగా రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా మైక్ మూవీస్ బ్యానర్‌పై శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో.. అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని కింగ్ నాగార్జున విడుదల చేశారు.