Leo: ‘లియో’ బాడ్‌యాస్ తెలుగు లిరికల్ సాంగ్‌

ABN, First Publish Date - 2023-10-07T19:40:23+05:30 IST

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి బాడ్‌యాస్ తెలుగు సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.