Mangalavaaram: ‘ఏమయ్యిందో ఏమిటో..’ రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియో

ABN, First Publish Date - 2023-10-07T22:00:36+05:30 IST

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో.. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ మరో ప్రధాన పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘ఏమయ్యిందో ఏమిటో...’ను మేకర్స్ విడుదల చేశారు.