Adipurush: ‘ఆదిపురుష్’ రిలీజ్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-06-06T21:38:12+05:30 IST

పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్‌. ఓం రౌత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని రామాయణ ఇతిహాసంలోని ఓ ఘట్టంగా తెరకెక్కించారు. ప్రభాస్ రాఘవుడుగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.