OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-03-14T08:15:57+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఈ తరుణంలో మార్చి 13న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

మ్యాజిక్ మైక్స్ లాస్ట్ డ్యాన్స్ (Magic Mike's Last Dance)

మ్యాజిక్ మైక్స్ లాస్ట్ డ్యాన్స్ అనేది స్టీవెన్ సోడర్‌బర్గ్ దర్శకత్వం వహించిన 2023 అమెరికన్ కామెడీ-డ్రామా చిత్రం. రీడ్ కరోలిన్ కథ అందించిన ఈ మూవీని చన్నింగ్ టాటమ్ నిర్మించారు. మ్యాజిక్ మైక్ (2012), మ్యాజిక్ మైక్ XXL (2015)లకి సీక్వెల్‌గా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో చానింగ్ టాటమ్ అనే టైటిల్ రోల్‌లో నటించాడు. డ్యాన్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

magic.jpg

అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime)

Happy Family Conditions Apply - హిందీ

Love Birds - కన్నడ

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Do Your Worst - ఇంగ్లిష్

ఇవి కూడా చదవండి:

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Updated Date - 2023-03-14T08:17:04+05:30 IST