Shriya Saran: హైదరాబాద్‌లో సందడి చేసిన శ్రియా శరణ్.. కారణమిదే..

ABN , First Publish Date - 2023-09-27T00:06:49+05:30 IST

మహిళా ఉపాధి అవకాశాలను పెంచేందుకు హెచ్‌ఎస్‌డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు సినీనటి శ్రియా శరణ్ (Shriya Saran) అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో హెచ్‌ఎస్‌డబ్ల్యూ 5జి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఎంబ్రాయిడరీ మెషిన్ (HSW 5G Embroidery Machine) ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రియా శరణ్ ముఖ్య అతిథిగా హాజరై మార్కెట్‌లోకి విడుదల చేశారు.

Shriya Saran: హైదరాబాద్‌లో సందడి చేసిన శ్రియా శరణ్.. కారణమిదే..

మహిళా ఉపాధి అవకాశాలను పెంచేందుకు హెచ్‌ఎస్‌డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు సినీనటి శ్రియా శరణ్ (Shriya Saran) అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో హెచ్‌ఎస్‌డబ్ల్యూ 5జి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఎంబ్రాయిడరీ మెషిన్ (HSW 5G Embroidery Machine) ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రియా శరణ్ ముఖ్య అతిథిగా హాజరై మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రియ (Shriya) మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధిగా ఎదగాలని.. మరింత మందికి ఉపాధి కల్పించేందుకు ఈ ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.


Shriya.jpg

ఈ హెచ్‌ఎస్‌డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ 8 దేశాలలో 22 రాష్ట్రాలలోని మహిళలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సీఈఓ తపన కపాడియా తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ మెషిన్ ద్వారా మగువలు మెచ్చే సరికొత్త డిజైన్లు.. ఎవరికీ వారు నచ్చే విధంగా డిజైన్ చేసుకునే విధంగా ఈ మిషన్ రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు సుధీర్ (ఆర్టిస్ట్ మరియు యాంకర్), రాగిణి, వై. విజయమ్మ, గిరీష్, వాసు ఇంటూరి మరియు కంపెనీ డీలర్స్ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Skanda: అడుగడుగునా బోయపాటి మార్క్.. చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం

***************************************

*Hebah Patel: హెబ్బా నటించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ డైరెక్ట్‌గా ఓటీటీలోకే.. ఎప్పుడు, ఎక్కడంటే?

****************************************

*Salaar: రెబల్ స్టార్ ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. షారుఖ్‌కి ఝలక్!

***************************************

*Nayanthara: నయనతార అసలు పేరు.. నటి కాకముందు ఆమె ఏం చేసేదో తెలుసా? వీడియో వైరల్

**************************************

*Thee Ivan: పెళ్ళికి ముందే వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి సందేశమిచ్చే చిత్రమిది

**************************************

Updated Date - 2023-09-27T00:06:49+05:30 IST