రూ. 50 కోట్ల ఈ బ్యూటీని ఎవరూ పట్టించుకోవడం లేదేంటి?

యుక్తి తరేజ.. ఈ పేరు అందరికీ పరిచయమే.

ఇటీవల వచ్చిన ‘కె ర్యాంప్’ చిత్రంతో రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరిందీ హీరోయిన్.

రంగబలి, మార్కో, కె ర్యాంప్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిందీ భామ.

తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ బ్లాస్టింగ్ పోజులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

రెడ్ హాట్ వైబ్స్ ఎరుపు రంగు లాంగ్ స్కర్ట్, దానికి మ్యాచింగ్ డిజైనర్ టాప్‌లో యుక్తి అల్ట్రా గ్లామరస్ లుక్‌తో మెరిసిపోయింది.

క్లీవేజ్ అందాలను ఎరగా వేస్తూ ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన పోజులు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

ఆమె చూపులతో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది.

కిల్లర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కైపెక్కించేసిన యుక్తి.. నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇచ్చేసింది.

ఈ రేంజ్ గ్లామర్ ట్రీట్ తర్వాతైనా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల కన్ను ఈ బ్యూటీపై పడుతుందో లేదో చూడాలి!