అనసూయ బర్త్‌డే ట్రీట్.. చూపుతిప్పుకోలేరు!

నటి, యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా ఆమె తన బర్త్‌డేను ఫ్యామిలీ సమక్షంలో గ్రాండ్‌గా జరుపుకున్నారు.

భర్త, పిల్లలతో కలిసి బర్త్‌డే కేక్ కట్ చేసిన ఫొటోలను ఆమె షేర్ చేశారు.

కేక్ కటింగ్ ఫొటోలతో పాటు, కొన్ని గ్లామర్ ఫొటోలు కూడా ఆమె షేర్ చేశారు.

ఈ గ్లామర్ ఫొటోలు చూస్తుంటే చూపుతిప్పుకోలేని విధంగా ఉన్నాయంటే నమ్మాలి మరి.

మరీ ముఖ్యంగా స్విమ్మింగ్ చేస్తున్న ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఆమె ఫొటోలతో సోషల్ మీడియా ఒక్కసారిగా వేడెక్కింది.

ఈ ఫొటోలపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇక ఆమె బర్త్‌డే స్పెషల్‌గా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి లుక్స్ కూడా వదిలారు.

కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న అనసూయ.. మళ్లీ ఈ ఫొటోలతో వార్తలలో నిలుస్తోంది.

అలాగే నెటిజన్లకు కూడా అనసూయ మంచి పని కల్పించింది.